KathaSamputi (కథాసంపుటి)

KathaSamputi (కథాసంపుటి) header image 1
January 29, 2019  

About us

January 29, 2019

కథాసంపుటి (KathaSamputi)

అందరికి నమస్కారం!

              మన భారత దేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ సంస్కృతీ, సంప్రదాయాలు మనకి మన పెద్దల నుంచి కథలు, పద్యాలూ, పాటల రూపంలో లభించాయి. వారు పురాణాల నుంచీ, పంచతంత్రం నుంచీ, చారిత్రక కథల నుంచీ సేకరించి మనకు చెప్పేవారు.

మేము కూడా ఇలాంటి కొన్ని కథలను మీకు అందిస్తున్నాము. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము.

సెలవు.
మీ,

కథాసంపుటి టీం.

 

Our Team (కథాసంపుటి టీం)

  • సూర్యశ్రీ - కథకురాలు
  • పూర్ణిమ - కథకురాలు
  • వనజ సుధా - కథకురాలు

Technical Team (సాంకేతిక నిపుణులు)

  • మాధవ్
  • ప్రవీణ్

Sources & Credits (సేకరణ మూలం)

  • Bala Jagruthi
  • Chandamama
  • Balamitra
  • NewsPapers